Breaking News

మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా..


Published on: 29 Sep 2025 12:57  IST

తెలంగాణ గట్టు మీద స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామపంచాయతీలతోపాటు, MPTC, ZPTCల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో పెద్దపండగ తర్వాత పెద్ద రాజకీయ సమరానికి ముమూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్కికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి