Breaking News

కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!


Published on: 07 Oct 2025 15:15  IST

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ (Naveen Yadav)కి లైన్ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. జూమ్‌ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి