Breaking News

రాష్ట్ర యువతకువిదేశీ కొలువులు


Published on: 10 Oct 2025 11:20  IST

వచ్చే ఐదేళ్లలో ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఓంక్యాప్‌) ద్వారా లక్ష బ్లూకాలర్‌ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ అధికారులు తగిన రూట్‌మ్యా్‌పను రూపొందించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. గురువారం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి