Breaking News

గుట్టువిప్పిన కట్టా రాజు


Published on: 10 Oct 2025 11:31  IST

మద్యం తయారీ కేంద్రం మేనేజర్‌ కట్టా రాజును పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం ద్వారా వచ్చిన నగదును ఎవరెవరి ఖాతాలకు ఎంత పంపారో కట్టా రాజు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న జనార్దన్‌ రావు ఏ క్షణమైనా లొంగిపోతాడనే ప్రచారం జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు రెండు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఆయన పీఏ రాజేశ్‌ కదలికలపైనా నిఘా పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి