Breaking News

అందరూ కలిసి ఓడగొట్టారు.. అంజన్ ఆవేదన


Published on: 10 Oct 2025 15:05  IST

జూబ్లీహిల్స్ నియోజవర్గం కాంగ్రెస్ టికెట్‌కు సంబంధించి ఆ పార్టీ సీనియర్ అంజన్ కుమార్ యాదవ్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర రచ్చకు దారి తీసింది. జూబ్లీహిల్స్‌లో నామినేషన్ వేసేందుకు అంజన్ సిద్ధమవడంతో.. పార్టీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. స్వయంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్.. అంజన్ కుమార్‌ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. జూబ్లీహిల్స్ గెలుపు కోసం పని చేస్తానని అంజన్ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి