Breaking News

47 మంది బీసీ హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత..


Published on: 10 Oct 2025 17:26  IST

గుంటూరు జిల్లా అన్నపర్రున బీసీ హాస్టల్‌ విద్యార్థులు (BC students ) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సుమారు 47 మంది విద్యార్థులు ఆసుపత్రులపాలు కాగా మరికొందరు చికిత్స అనంతరం వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ హాస్టల్‌లో మొత్తం 106 మంది విద్యార్థులుండగా రెండు రోజులుగా కొంతమంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. 47 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనుకావడంతో వారిని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి