Breaking News

మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ బతికి ఉంటే..


Published on: 13 Oct 2025 14:56  IST

తాను ఉన్నంత కాలం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రహమత్ నగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తాతల కాలం నుంచే తమది కాంగ్రెస్ కుటుంబమని గుర్తు చేశారు. తనలాంటి వారికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్‌ను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి