Breaking News

స్వర్ణాంధ్ర 2047 సాధనకు ప్రణాళికలు


Published on: 14 Oct 2025 11:57  IST

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధన కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆదాయ వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రరెవెన్యూలో సింహభాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపుల కోసమే ఖర్చవుతోందని, దీంతో సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయం పెద్దగా అందుబాటులో ఉండడం లేదని జీవోలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి