Breaking News

1990లో కిలో బంగారం కొని ఉంటే..


Published on: 14 Oct 2025 15:44  IST

బంగారం ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తుండడంతో పసిడి ధర పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి. బంగారం ధరలు ఇదే వేగంతో పెరిగితే 2030 నాటికి 1 కిలో బంగారం రోల్స్ రాయిస్ కారు విలువకు సమానమవుతుందని అన్నారు. 1990లో, కిలో బంగారంతో మారుతి 800 కారు మాత్రమే వచ్చేదని అన్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా వివరించారు

Follow us on , &

ఇవీ చదవండి