Breaking News

వెస్టిండీస్‌పై చారిత్రాత్మక విజయం..


Published on: 14 Oct 2025 17:10  IST

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్ట్‌ల్లోనూ విండీస్ జట్టును చిత్తు చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఒక ప్రత్యర్థి జట్టుపై వరుసగా పది టెస్ట్ సిరీస్ విజయాలను సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సమం చేసింది వెస్టిండీస్‌పై భారత్ సాధించిన 10వ టెస్ట్ సిరీస్ విజయం ఇది. 

Follow us on , &

ఇవీ చదవండి