Breaking News

ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్..


Published on: 18 Oct 2025 17:00  IST

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minster Nara lokesh) ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు మంత్రి. సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి