Breaking News

బ్యాటరీ ఎంత పని చేసింది..


Published on: 18 Oct 2025 17:50  IST

చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం సీఎ139 శుక్రవారం హాంగ్‌చౌ నుంచి సియోల్ బయలు దేరింది. ఈ నేపథ్యంలోనే విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పారు. ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని విమానం షాంగైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి