Breaking News

బాణసంచా ధరలు పేలుతున్నాయ్‌


Published on: 19 Oct 2025 11:20  IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 270 వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. కానీ జాబితాలో బాణసంచా లేదు. బాణసంచా సామగ్రిపై 18శాతం జీఎస్టీ కొనసాగుతోంది. ఈ మేరకు ధరలు గత ఏడాది మాదిరిగా ఉండాలి. కానీ ఈ ఏడాది ధరలు టపాసుల్లా పేలుతున్నాయి. గతేడాదితో పోల్చితే 20శాతం వరకు ధరలు పెరిగాయని వ్యాపారులు, కొనుగోలుదారులు చెబుతున్నారు. బాణసంచా విక్రయ కేంద్రాల్లో టపాసుల ధరలను చూసి సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి