Breaking News

రూ.1కే ఇంటి ప్లాన్‌


Published on: 19 Oct 2025 11:59  IST

పట్టణాలు, నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణ అనుమతులకు అవకాశం కల్పించింది. 50 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి భారీ రాయితీ ఇచ్చింది. కేవలం రూ.1 చెల్లిస్తే చాలు అటువంటి నిర్మాణదారులు.. అనుమతులు తక్షణం పొందవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, పట్టణాభివృద్ధి సంస్థ ప్రచారాలు కల్పించినా అవగాహన లేకపోవడంతో భవన నిర్మాణదారులు ప్లాన్‌ అనుమతులకు ఇప్పటివరకూ దరఖాస్తులు చేసుకోలేకపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి