Breaking News

గాజాపై దాడులకు సిద్ధమైన హమాస్.. అమెరికా వార్నింగ్..


Published on: 19 Oct 2025 14:07  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ కారణంగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గాజా పౌరులపై దాడులకు హమాస్‌ ప్లాన్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు. గాజా ప్రజలను రక్షించడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధం. ఈ దాడి సమాచారాన్ని శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న ఈజిప్ట్, తుర్కియే, ఖతార్ దేశాలకు తెలియ జేశాము’ అని అమెరికా తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి