Breaking News

చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు..


Published on: 21 Oct 2025 10:34  IST

చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ రెండువారాల్లో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అమెరికా అధ్యక్షుడు మరోసారి బెదిరింపులకు దిగారు అమెరికాతో ఒప్పందం కుదుర్చకోకపోతే చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి