Breaking News

గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద..


Published on: 21 Oct 2025 15:03  IST

మాన్‌హట్టన్‌ చెల్సియా క్యాంపస్‌లోని గూగుల్‌ ఆఫీసులో ఈ ఘటన చోటుచేసుకుంది. గూగుల్‌కు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు ఈనెల 19న తమ ఉద్యోగులకు ఓ ఈమెయిల్‌ను పంపించారు. దాని ప్రకారం.. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లు స్నీపర్‌ డాగ్ గుర్తించిందన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని తమ ఉద్యోగులకు తెలియజేశారు. ఈ క్రమంలో నల్లుల నివారణకు కార్యాలయం చర్యలు చేపట్టింది. 

Follow us on , &

ఇవీ చదవండి