Breaking News

కోడలితో మాజీ డీజీపీకి సంబంధం..


Published on: 21 Oct 2025 15:15  IST

పంజాబ్‌లో మాజీ డీజీపీ మహమ్మద్‌ ముస్తాఫా కుమారుడు అఖీల్‌ అఖ్తర్‌ మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన .. ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖీల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబసభ్యులపై హత్య అభియోగాలు మోపారు.

Follow us on , &

ఇవీ చదవండి