Breaking News

వందే భారత్ స్లీపర్ రైలు..కళ్లు చెదిరే డిజైన్


Published on: 21 Oct 2025 18:06  IST

భారత రైల్వేలు త్వరలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ వెర్షన్‌ను ప్రారంభించనున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శనలో మొదటి AC కోచ్‌ నమూనా ఆవిష్కరించారు. కైనెట్‌ రైల్వే సొల్యూషన్స్‌ రూపొందించిన ఈ మోడల్‌ ఆధునిక సౌకర్యాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రజా సేవలకు ముందు విస్తృతమైన ట్రయల్‌ రన్‌లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి