Breaking News

కెప్టెన్‌గా రిషభ్ పంత్


Published on: 21 Oct 2025 18:15  IST

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాలి గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు కెప్టెన్ గా అవకాశం దక్కింది. అక్టోబర్ 30, నవంబర్ 6 నుంచి సౌతాఫ్రికాతో రెండు అనధికార టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లకు భారత్-ఏ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఆడనున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి