Breaking News

అక్కినేని కోడలి తొలి దీపావళీ..


Published on: 21 Oct 2025 18:35  IST

అక్కినేని ఇంట దీపావళీ సంబరాలు ఘనంగా జరిగాయి. దీపావళీ పండగను ఈసారి అక్కినేని నాగార్జున, అమల.. మెగాస్టార్ చిరంజీవి ఇంట జరుపుకున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్నీ చిరునే అభిమానులతో పంచుకున్నాడు. నాగార్జున, వెంకటేష్ కుటుంబాలను తన ఇంటికి ఆహ్వానించి స్నేహితులతో పండగ జరుపుకున్నాడు. ఇక నాగ్ - అమల లేకపోవడంతో అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ తమ భార్యలతో కలిసి ఈ దీపాల పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి