Breaking News

ఏసీబీ అనగానే.. అలా ఎలా మోసపోయారు సార్..


Published on: 22 Oct 2025 15:49  IST

మహా మాయగాళ్లు ఈ మోసగాళ్లు.. ఏసీబీ అధికారి పేరుతో ఓ ఆర్టిఏ అధికారికి ఫోన్ చేసి బెదిరించిన కేటుగాడు ఏకంగా 10 లక్షలు కాజేశాడు. ఆ డబ్బంతా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని దర్జాగా దోచేశాడు.. ఏసీబీ అధికారి పేరు చెప్పగానే గజగజా వణికిపోయి పది లక్షల రూపాయలు సమర్పించుకున్న ఆ ఆర్టీఏ అధికారి నిండా మునిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ  ఘటన వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి