Breaking News

ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య NIA కస్టడీ


Published on: 22 Oct 2025 16:50  IST

ఉగ్రవాదుల భార్యలనూ అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. ప్రస్తుతం ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే, ఇవాళ (బుధవారం) అబూబకర్ సిద్ధికి భార్య సైరాబానును NIA అధికారులు కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై వారం రోజులు పాటు సైరా భానును కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. దీని కోసం సైరా బానును ఎన్ఐఏ అధికారులు విజయవాడకు తీసుకెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి