Breaking News

ఘోర రోడ్డుప్రమాదం.. 63మంది దుర్మరణం..


Published on: 22 Oct 2025 18:40  IST

ఉగాండా రాజధాని కంపాలలో ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడం తో ఈ ఘోరం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టాడు.బస్సుకు పక్కనే ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి