Breaking News

పెళ్ళి పీటలపైకి నారా రోహిత్..


Published on: 22 Oct 2025 18:54  IST

హీరో నారా రోహిత్, తనతో పాటు 'ప్రతినిధి -2' సినిమాలో నటించిన శిరీష లెల్లాను రోహిత్ ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. గత యేడాది అక్టోబర్ 13వ తేదీ వీరి వివాహ నిశ్చితార్థం హైదరాబాద్ లోని నోవా టెల్ హోటల్ లో జరిగింది. అయితే ఆ తర్వాత నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. దాంతో వివాహ వేడుకలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీరి వివాహ తేదీని ఖరారు చేశారు.అక్టోబర్ 30న నారా రోహిత్, శిరీష పెళ్ళి హైదరాబాద్ లో జరుగబోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి