Breaking News

మోదీ అందుకే ASEAN సమ్మిట్‌కి వెళ్లడం లేదు


Published on: 23 Oct 2025 16:35  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆసియాన్ భాగస్వామి దేశాల నాయకులను సమావేశాలకు హాజరు కావాలని మలేషియా ఆహ్వానించింది. ఇందుకోసం ట్రంప్ అక్టోబర్ 26న రెండు రోజుల పర్యటన కోసం కౌలాలంపూర్‌కు వెళ్లనున్నారు.ఇదిలా ఉండగా, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో చిక్కుకోవడం ప్రధాని మోదీకి ఇష్టం లేకపోవడవల్లే, కౌలాలంపూర్ వెళ్లడ లేదని విమర్శిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి