Breaking News

బరిలో నిలిచేదెవరు?


Published on: 24 Oct 2025 15:05  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది. 321 నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 130 అభ్యర్థులకు చెందిన 186 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. శుక్రవారం సాయంత్రంలోపు 30 మందికిపైగా తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి