

‘హిట్ 3’ (HIT 3)తో తెలుగు చిత్రపరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుందని నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. సరైన చిత్రాలు లేక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల గత నెలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడ్డాయి. అలాంటి సమయంలో చిత్ర పరిశ్రమ మొత్తం ‘హిట్ 3’పై నమ్మకం పెట్టుకుంది. కంటెంట్ కొత్తగా ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త ఆలోచనలతో సినిమాలు తీసే బాధ్యత ఇకపై మాపై కూడా ఉంది’’ అని దిల్ రాజు అన్నారు.
ఇవీ చదవండి
-
- 30 Jun,2025
నక్సలైట్లను చంపగలరేమో.. నక్సలిజాన్ని చంపలేరు..!
Continue Reading...
-
- 30 Jun,2025
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు :ఎమ్మెల్యే తలసాని
Continue Reading...
-
- 30 Jun,2025
ఓయూలో ప్రశాంతంగా హౌజింగ్ సొసైటీ ఎన్నికలు
Continue Reading...
-
- 30 Jun,2025
డిగ్రీ కోర్స్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
Continue Reading...
-
- 30 Jun,2025
చైనీస్ కంపెనీతో ఒప్పందం.. HPV9 వ్యాక్సిన్ ఉత్పత్తి
Continue Reading...
-
- 30 Jun,2025
ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు..!
Continue Reading...
-
- 30 Jun,2025
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని