Breaking News

సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు


Published on: 17 Nov 2025 10:51  IST

సౌదీ అరేబియాలో ఇవాళ(సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు - ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.మృతుల్లో ఎక్కువమంది తెలంగాణ వారు ఉన్నారు. అయితే, ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం +91 79979 59754, +91 99129 19545 ఈ నెంబర్లలలో సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి