Breaking News

సాక్ష్యాలను తారుమారు చేసేందుకే సతీశ్‌ హత్య


Published on: 17 Nov 2025 12:24  IST

సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ విజిలెన్స్‌ ఏవీఎస్‌వో సతీశ్‌ కుమార్‌ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారని యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో సాక్ష్యులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణి కేసులోనూ ఒక్కొక్కరిని హతమారుస్తున్నారు. పరకామణి ఉదంతం, అనంతర పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలి’ అని నరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి