Breaking News

ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం


Published on: 18 Nov 2025 14:29  IST

ఎంఎస్ఎంఈలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా కల్పించారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో మంత్రి కొండపల్లి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలపై మంత్రి కొండపల్లి దృష్టి సారించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి సందర్శించారు. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ సందర్శనకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి