Breaking News

మనందరికీ స్ఫూర్తిదాయకం చుక్కా రామయ్య..:


Published on: 20 Nov 2025 16:07  IST

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. విద్యానగర్‌లోని చుక్కారామయ్య నివాసానికి వెళ్ళిన కేటీఆర్‌.. శాలువాతో సత్కరించారు. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన ఆయన 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి