Breaking News

టెలిస్కోప్‌కు చిక్కిన 3I/ATLAS తోక‌చుక్క‌


Published on: 20 Nov 2025 16:09  IST

3I/ATLAS తోక‌చుక్క‌కు చెందిన కొత్త ఇమేజ్‌ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోని 1.2 మీట‌ర్ల టెలిస్కోప్‌కు ఆ తోక‌చుక్క చిక్కింది. ఈనెల‌లోనే ఆ తోక‌చుక్క‌ను త‌మ కెమెరాల్లో బంధించిన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. చాలా వైభ‌వంగా వెలుగుతున్న న్యూక్లియ‌స్ చుట్టూ బ్లూ-గ్రీన్ రంగులో వ‌ల‌యం ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే సౌర కుటుంబం దిశ‌గా దూసుకువ‌స్తున్న స‌మ‌యంలో ఆ తోక‌చుక్క చుట్టు ఉన్న వాయు గోళం, ధూళి క్ర‌మంగా విస్త‌రిస్తుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి