Breaking News

5 వేల మందికే స్పాట్ బుకింగ్‌..


Published on: 20 Nov 2025 16:20  IST

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు వేల సంఖ్య‌లో హాజ‌ర‌వుతున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. అయితే ర‌ద్దీని త‌గ్గించేందుకు స్పాట్ బుకింగ్ టికెట్ల‌ను 5 వేల‌కు ప‌రిమితి చేశారు. ప్ర‌తి రోజూ 20 వేల స్పాట్ బుకింగ్ టికెట్ల‌ను జారీ చేసే స్థానంలో.. ఇప్పుడు ఆ సంఖ్య‌ను త‌గ్గించారు. కోర్టు ఆదేశాల ప్ర‌కారం స్పాట్ బుకింగ్‌ను 5 వేల మందికి ప‌రిమితం చేశారు. అయినా పంబా, నీల‌క్క‌ల్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్ల స‌మీపంలో భారీ సంఖ్య‌లో భ‌క్తులు బారులు తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి