Breaking News

ధర లేదని పత్తి పంటకు నిప్పంటించిన రైతు


Published on: 20 Nov 2025 18:15  IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పోతే అన్నదాతలు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. నారు వేసినప్పటి నుంచి పంట పండి విక్రయించేంత వరకు అన్ని ఇబ్బందులే. కాలం కలిసి వచ్చి విక్రయానికి మార్కెట్‌కు తరలిస్తే నిబంధనల పేరిట నిలువు దోపిడే.ధర వస్తుందని గంపెడాశతో పంట పండిస్తే గిట్టు ధర రాక చివరకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఓ రైతు కన్నీరు కారుస్తూ పంటను స్వయాన దహనం చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి