Breaking News

కేటీఆర్‌ విచారణకుఅనుమతి


Published on: 21 Nov 2025 11:35  IST

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్‌, ఇతర నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి