Breaking News

కారుణ్య మరణాన్ని ఎంచుకున్న యువతి..


Published on: 21 Nov 2025 15:34  IST

చికిత్సే లేని న్యూరోలాజికల్ వ్యాధితో సతమతమవుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. వ్యాధి కారణంగా చిన్నతనం నుంచి రకరకాల సమస్యలతో నరకం అనుభవించిన ఆమె చివరకు జీవితాన్ని చాలించేందుకు నిర్ణయించింది. వాలంటరీ అసిస్టెడ్ డయ్యింగ్ (వీఏడీ- కారుణ్య మరణం) కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు అక్కడి ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు తనకు మనశ్శాంతి లభించబోతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి