Breaking News

భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి


Published on: 21 Nov 2025 16:16  IST

భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. స్వదేశీ వస్తువులతో పాటు ప్రజల ఆలోచన కూడా స్వదేశీ వస్తువులని వినియోగించేలా ఉండాలని కోరారు. భారతదేశం ఇతర దేశాల వస్తువుల మీద ఆధారపడకూడదని ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.ఇవాళ( శుక్రవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్ నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి