Breaking News

తమిళనాడులో 2 బస్సులు ఢీ.. ఆరుగురు మృతి


Published on: 24 Nov 2025 14:10  IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి