Breaking News

ఐఐఎంలో కీలక శిక్షణ


Published on: 24 Nov 2025 16:36  IST

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విభిన్నమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న రంగాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా నిపుణులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే మరో విభిన్న శిక్షణ కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది.అన్ని రంగాల్లో పోటీ పడి రాణిస్తున్న మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ (డీఎస్టీ)తో కలిసి ఐఐఎం కీలక శిక్షణకు శ్రీకారం చుట్టనుంది.

Follow us on , &

ఇవీ చదవండి