Breaking News

పవన్‌ కల్యాణ్‌ 20 ఏండ్ల నుంచి నాకు మంచి ఫ్రెండ్‌..


Published on: 24 Nov 2025 19:15  IST

అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గతంలో తనపై అనే ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. అయినా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదనిపేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఏపీ సీఎం  చంద్రబాబుకు, తనకు ఎటువంటి వైరం లేదని చెప్పారు. 20 ఏండ్ల క్రితం నుంచే పవన్‌ కల్యాణ్‌ తనకు మిత్రుడని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి