Breaking News

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


Published on: 25 Nov 2025 11:26  IST

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాల వారీగా గెజిట్‌ను కలెక్టర్లు ప్రచురించారు. ఆ వివరాలు పంచాయతీ రాజ్ శాఖకు అందాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ వివరాలతో కూడిన గెజిట్ ప్రతులు చేరాయి. డిసెంబర్‌లో మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి