Breaking News

ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్


Published on: 25 Nov 2025 12:05  IST

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన గుండెనొప్పి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు మందాన తెలిపారని ఆమె మేనేజర్ ప్రకటించారు.ఇరు కుటుంబాల ప్రైవసీని కాపాడాలని పలాశ్‌ సోదరి విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి