Breaking News

దేశంలో మీ పునాదులు కదులుతాయ్‌:మమతాబెనర్జీ


Published on: 25 Nov 2025 18:56  IST

తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో తనకు సవాల్‌ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ కు వ్యతిరేకంగా బన్‌గావ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. బీజేపీ తనను ఇరుకున పెట్టలేదని, తనతో ఆటలాడొద్దని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి