Breaking News

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమే..


Published on: 26 Nov 2025 10:46  IST

అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. డ్రాగన్ దేశంలోని షాంఘై విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళను నిర్బంధించడాన్ని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ. చైనా నుంచి ఎన్ని తిరస్కరణలు వచ్చినా ఈశాన్య భారత రాష్ట్రంపై ఉన్న వాస్తవాలను మార్చలేవని పునరుద్ఘాటించింది.చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి