Breaking News

హైదరాబాద్‌‌లో సఫ్రాన్ కొత్త సెంటర్..


Published on: 26 Nov 2025 12:01  IST

శంషాబాద్‌ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్‌ (SEZ)లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO సెంటర్‌‌ను ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సఫ్రాన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి