Breaking News

నా పదవి ఉంటదా? లేదా?


Published on: 26 Nov 2025 13:21  IST

కర్ణాటకలో అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రమే ముగింపు పలకగలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్ఠానం వద్దన్నప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లవచ్చని విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి