Breaking News

కోచ్ పదవిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు...


Published on: 26 Nov 2025 15:22  IST

గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా తాను పనికి రాడంటూ వస్తున్న విమర్శలపై స్పందించాడు.కోచ్‌గా మీ భవిష్యత్తు ఏంటి’ అని మ్యాచ్ ఓటమి అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు గంభీర్ స్పందించాడు. ‘నా కోచ్ పదవిపై బీసీసీఐదే తుది నిర్ణయం. నేను ఇక్కడ కొనసాగాలా? లేదా? నేను ఈ పదవికి అర్హుడినా? కాదా? వంటి ప్రశ్నలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ దేశమే ప్రధానం.. నేను కాదు. భారత క్రికెట్ ప్రపంచ వేదికలపైనే కాదు స్వదేశంలోనూ గెలవడమే ముఖ్యం అని గంభీర్ పేర్కొన్నాడు..

Follow us on , &

ఇవీ చదవండి