Breaking News

ఘరానా మోసం..400 మంది నిరుద్యోగుల డబ్బు స్వాహా


Published on: 26 Nov 2025 15:45  IST

ఐటీ హబ్‌గా పేరొందిన మాదాపూర్‌లో మరోసారి ఘరానా మోసం బయటపడింది. 'NSN ఇన్ఫోటెక్' పేరుతో నడిచిన ఒక ఫేక్ ఐటీ కంపెనీ, నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగం ఆశగా చూపి కోట్లాది రూపాయలు దోచుకుని రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది. దీని వెనుక మాస్టర్‌మైండ్‌ స్వామి నాయుడు, అతని ఫ్యామిలీ పరారీలో ఉన్నారు. ఆఫీసు రెంట్ కూడా కట్టలేదు, ఎవరో వచ్చి లాక్ వేశారు' అని ఇంటి ఓనర్ చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో బాధితుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి