Breaking News

మా బీసీలకు సీట్లొద్దా సీతక్కా?..


Published on: 26 Nov 2025 16:25  IST

‘మా మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నయి. 2,000 మంది బీసీలు , 2,400 మంది ఎస్టీలు, 2,400 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక్క పంచాయతీ స్థానమూ బీసీలకు రాలేదు. ఇదేం చోద్యం’ అంటూ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్కను ఓ యువ కుడు ప్రశ్నించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మం త్రికి ఇలా చుక్కెదురైంది.

Follow us on , &

ఇవీ చదవండి